← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విదితాత్మనాం viditātmanāṃ

Original — తెలుగు
  1. విదితః జ్ఞాతః ఆత్మా యేషాంతే విదితాత్మనః, తేషాం, సమ్యగ్దర్శనాం ఇత్యర్థః -

(ఆత్మ గుఱించి తెలిసినవారు - సమ్యగ్దర్శనులు -)

  1. జ్ఞాతాత్మా తత్వానాం -

(ఆత్మ తత్వమును తెలిసినవారు - ఆత్మజ్ఞాన సంపన్నులు)

  1. సక్షాత్కృతాత్మ తత్వానాం -

(ఆత్మ తత్వమును ప్రత్యక్షముగా చూచినవారు)

  1. జీవపరమాత్మల తత్వమెఱింగినవారు.
Transliteration
  1. viditaḥ jñātaḥ ātmā yēṣāṃtē viditātmanaḥ, tēṣāṃ, samyagdarśanāṃ ityarthaḥ -

(ātma guṟiṃci telisinavāru - samyagdarśanulu -)

  1. jñātātmā tatvānāṃ -

(ātma tatvamunu telisinavāru - ātmajñāna saṃpannulu)

  1. sakṣātkṛtātma tatvānāṃ -

(ātma tatvamunu pratyakṣamugā cūcinavāru)

  1. jīvaparamātmala tatvameṟiṃginavāru.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.