“కాయిక, మానసిక, భోగ త్యాగ యుక్తుడు. ఆత్మసాక్షాత్కారము నొందిన పిమ్మట విశ్రాంతి కొఱకు సర్వమును సన్యసించి, బ్రహ్మ నిష్ఠ యందుండును. మార్గ గమనము లేదు - ఇతని ప్రాణాదులు ఇచ్చటనే బ్రహ్మమునందు లయించును. జీవన్ముక్తి, విదేహ ముక్తులు కలుగును, విధి నిషేధములు లేవు.”
“kāyika, mānasika, bhōga tyāga yuktuḍu. ātmasākṣātkāramu noṃdina pimmaṭa viśrāṃti koṟaku sarvamunu sanyasiṃci, brahma niṣṭha yaṃduṃḍunu. mārga gamanamu lēdu - itani prāṇādulu iccaṭanē brahmamunaṃdu layiṃcunu. jīvanmukti, vidēha muktulu kalugunu, vidhi niṣēdhamulu lēvu.”
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.