← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విగత కల్మషుడు vigata kalmaṣuḍu

Original — తెలుగు
  1. పాపములు పోఘొట్టు కొనినవాడు.

  2. “సంసార హేతు ధర్మాది మనశూన్యో(అ)తి నిర్మలః” (గీతాభావప్రకాశము - 6 - 134)

(సంసారమునకు కారణమైన ధర్మాధర్మములు - పుణ్యపాపములు - మొదలగు వాటివలన కలుగు మలము - దోషము - లేనివాడు, మలము లేకపోవుటచేత నిర్మలుడు, కలుషితము కానివాడు).

Transliteration
  1. pāpamulu pōghoṭṭu koninavāḍu.

  2. “saṃsāra hētu dharmādi manaśūnyō(a)ti nirmalaḥ” (gītābhāvaprakāśamu - 6 - 134)

(saṃsāramunaku kāraṇamaina dharmādharmamulu - puṇyapāpamulu - modalagu vāṭivalana kalugu malamu - dōṣamu - lēnivāḍu, malamu lēkapōvuṭacēta nirmaluḍu, kaluṣitamu kānivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.