← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విహితము vihitamu

Original — తెలుగు
  1. విధిం అనుష్టానం చ -

(శాస్త్రముచే విధించబడిన - విధిగా చేయవలసినదని శాస్త్రములో చెప్పబడినది, - అట్టి ఆచారము -).

  1. పురుష ప్రవృత్తిం అధికృత్య యత్ వేదేన విధీయతే తద్విహితం.

(పురుషుని ప్రవృత్తిమార్గములో నుంచుటకు వేదములో విధించబడినది విహితము).

  1. “క. వాదములు వేయు నేటికి

వేదోక్తవిధిం జరించు విబుధుడు గృహమం

దాదరమున నారాయణ

పాదంబులు గొలిచి ముక్తి పదమున కేగున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 470)

Transliteration
  1. vidhiṃ anuṣṭānaṃ ca -

(śāstramucē vidhiṃcabaḍina - vidhigā cēyavalasinadani śāstramulō ceppabaḍinadi, - aṭṭi ācāramu -).

  1. puruṣa pravṛttiṃ adhikṛtya yat vēdēna vidhīyatē tadvihitaṃ.

(puruṣuni pravṛttimārgamulō nuṃcuṭaku vēdamulō vidhiṃcabaḍinadi vihitamu).

  1. “ka. vādamulu vēyu nēṭiki

vēdōktavidhiṃ jariṃcu vibudhuḍu gṛhamaṃ

dādaramuna nārāyaṇa

pādaṃbulu golici mukti padamuna kēgun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 470)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.