← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజయః vijayaḥ

Original — తెలుగు
  1. శత్రు నిరాసః. విజయతే జ్ఞాన వైరాగ్యైశ్వర్యాదిభిః గుణైః విశ్వం ఇతి విజయః.

(జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము మొదలగు గుణములచే ప్రపంచమును జయించినవాడు).

Transliteration
  1. śatru nirāsaḥ. vijayatē jñāna vairāgyaiśvaryādibhiḥ guṇaiḥ viśvaṃ iti vijayaḥ.

(jñānamu, vairāgyamu, aiśvaryamu modalagu guṇamulacē prapaṃcamunu jayiṃcinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.