(జయింపబడిన మనస్సు కలవాడు. మనో జయము కలవాడు. మనస్సును తన స్వాధీనములో నుంచుకొనినవాడు)
(దేహమును జయించినవాడు - దేహమును తన వశములోనుంచుకొనినవాడు)
(విషయములు తుచ్ఛములు అని వాటియందు అభిప్రాయము గలవాడు)
(jayiṃpabaḍina manassu kalavāḍu. manō jayamu kalavāḍu. manassunu tana svādhīnamulō nuṃcukoninavāḍu)
(dēhamunu jayiṃcinavāḍu - dēhamunu tana vaśamulōnuṃcukoninavāḍu)
(viṣayamulu tucchamulu ani vāṭiyaṃdu abhiprāyamu galavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.