← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజ్ఞానహీనుడు vijñānahīnuḍu

Original — తెలుగు

విశిష్టం జ్ఞానం, విలక్షణం జ్ఞానం వా అనుభవరూపం తత్వ సాక్షాత్కారః, తద్రహితః - అజ్ఞః - స్వశరీరమేవ ఆత్మానం మనుతే - దేహ వ్యతిరిక్తం సచ్చిత్స్వరూపం ఆత్మానం నైవ వేత్తీత్యర్థః.

(విజ్ఞానమనగా విశిష్టజ్ఞానము, లేక, విలక్షణజ్ఞానము, అనుభవమువలన కలిగిన జ్ఞానము - ఆత్మసాక్షాత్కారజ్ఞానము. అదిలేనివాడు విజ్ఞానహీనుడు - జ్ఞానము లేనివాడు - అజ్ఞాని. తన శరీరమే ఆత్మయని తలచువాడు. దేహముకంటె వేరైన సచ్చిత్స్వరూపమైన ఆత్మ తెలియనివాడు).

Transliteration

viśiṣṭaṃ jñānaṃ, vilakṣaṇaṃ jñānaṃ vā anubhavarūpaṃ tatva sākṣātkāraḥ, tadrahitaḥ - ajñaḥ - svaśarīramēva ātmānaṃ manutē - dēha vyatiriktaṃ saccitsvarūpaṃ ātmānaṃ naiva vēttītyarthaḥ.

(vijñānamanagā viśiṣṭajñānamu, lēka, vilakṣaṇajñānamu, anubhavamuvalana kaligina jñānamu - ātmasākṣātkārajñānamu. adilēnivāḍu vijñānahīnuḍu - jñānamu lēnivāḍu - ajñāni. tana śarīramē ātmayani talacuvāḍu. dēhamukaṃṭe vēraina saccitsvarūpamaina ātma teliyanivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.