విజ్ఞానస్వరూపుడు - విజ్ఞానముతో నిండియుండువాడు.
విజ్ఞానం బుద్ధిః, తన్మయః, తత్ప్రయః -
(విజ్ఞానమనగా బుద్ధి - బుద్ధితో నిండియుండువాడు - తనలోనున్నదంతయు బుద్ధియే - విజ్ఞానమే, చైతన్యమే అయినవాడు)
(బుద్ధి ప్రచురముగా గలవాడు)
(అన్నింటికి విజ్ఞానము - చైతన్యము - కలిగించునది కనుక ఆత్మ - బ్రహ్మ - విజ్ఞానమయమని - లేక చిన్మయము, లేక చైతన్యమయమని చెప్పబడినది)
(మనోమయమగుటవలన అంతరాత్మ (అన్ని జీవులలోన నుండు ఆత్మ) విజ్ఞానమయుడని చెప్పబడుచున్నది. మనోమయమగుదానిలోపల నుండునది విజ్ఞామయమగు ఆత్మ. వేదార్థములను గ్రహించునది బుద్ధి, నిశ్చయించు స్వభావముకలది, విజ్ఞానం. దాని లక్షణము అంతఃకరణ ధర్మము - అట్టి విజ్ఞానమయుడు - నిశ్చయము చేయుట, విజ్ఞానము, అను ఈ రెండింటిచేతను ప్రవర్తింపచేయబడు ఆత్మ విజ్ఞానమయుడు).
vijñānasvarūpuḍu - vijñānamutō niṃḍiyuṃḍuvāḍu.
vijñānaṃ buddhiḥ, tanmayaḥ, tatprayaḥ -
(vijñānamanagā buddhi - buddhitō niṃḍiyuṃḍuvāḍu - tanalōnunnadaṃtayu buddhiyē - vijñānamē, caitanyamē ayinavāḍu)
(buddhi pracuramugā galavāḍu)
(anniṃṭiki vijñānamu - caitanyamu - kaligiṃcunadi kanuka ātma - brahma - vijñānamayamani - lēka cinmayamu, lēka caitanyamayamani ceppabaḍinadi)
(manōmayamaguṭavalana aṃtarātma (anni jīvulalōna nuṃḍu ātma) vijñānamayuḍani ceppabaḍucunnadi. manōmayamagudānilōpala nuṃḍunadi vijñāmayamagu ātma. vēdārthamulanu grahiṃcunadi buddhi, niścayiṃcu svabhāvamukaladi, vijñānaṃ. dāni lakṣaṇamu aṃtaḥkaraṇa dharmamu - aṭṭi vijñānamayuḍu - niścayamu cēyuṭa, vijñānamu, anu ī reṃḍiṃṭicētanu pravartiṃpacēyabaḍu ātma vijñānamayuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.