← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజ్ఞానమూర్తిః vijñānamūrtiḥ

Original — తెలుగు

శాస్త్ర వివేకోత్థ జ్ఞానగమ్యమూర్తీ.

(శాస్త్రము చదువుటవలన కలిగిన జ్ఞానముచేత పొందతగిన రూపము గలవాడు).

Transliteration

śāstra vivēkōttha jñānagamyamūrtī.

(śāstramu caduvuṭavalana kaligina jñānamucēta poṃdatagina rūpamu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.