← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజ్ఞానతత్వం vijñānatatvaṃ

Original — తెలుగు

విజ్ఞానశబ్ద వాచ్యో జీవశ్చ జీవ సమష్టి రూపశ్చ తుర్ముఖః -, తత్వం తద ధిష్టితం మహత్తత్వం -

(విజ్ఞానమనగా జీవుడు - జీవ సమష్టిరూపమే చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖుని అధిష్ఠించి యుండునది మహత్తత్వం - అందుచేత అదియే విజ్ఞానతత్వము).

Transliteration

vijñānaśabda vācyō jīvaśca jīva samaṣṭi rūpaśca turmukhaḥ -, tatvaṃ tada dhiṣṭitaṃ mahattatvaṃ -

(vijñānamanagā jīvuḍu - jīva samaṣṭirūpamē caturmukha brahma. ā caturmukhuni adhiṣṭhiṃci yuṃḍunadi mahattatvaṃ - aṃducēta adiyē vijñānatatvamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.