← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వికర్మ vikarma

Original — తెలుగు
  1. నిషిద్ధం కర్మ.

(నిషేధించబడిన కర్మ - చేయరానిదని చెప్పబడిన కర్మ).

  1. “ప్రతిషిద్ధం కర్మ” (శ్రీశంకరః)

(శాస్త్రములో నిషేధించబడినదని - చేయకూడనిదని చెప్పబడిన కర్మ).

  1. వికర్మ నిషిద్ధం, కామ్యంచ కర్మ -

(నిషిద్ధ కర్మ, కామ్య కర్మ).

  1. విగతం కర్మ, విహితాకరణం -

(చేయవలసినదని శాస్త్రములో చెప్పబడిన దానిని చేయుకుండుట).

  1. కర్మానాచార లక్షణం

(అనాచార కర్మ - ఆచారయుక్తముగా చేయని కర్మ)

  1. శరీరమును, మనస్సును జడపదార్థములవలె క్రియారహితములుగా నుంచుట వికర్మ).

  2. విచిత్రం భువనం కృతవాన్ ఇతి వికర్తా, స ఏవ భగవాన్ విష్ణుః, తస్యకర్మ వికర్మ.

(చిత్ర విచిత్రమైన లోకములను సృష్టించుటచేత భగవంతుదగు విష్ణువు వికర్త - అతని కర్మ వికర్మ).

Transliteration
  1. niṣiddhaṃ karma.

(niṣēdhiṃcabaḍina karma - cēyarānidani ceppabaḍina karma).

  1. “pratiṣiddhaṃ karma” (śrīśaṃkaraḥ)

(śāstramulō niṣēdhiṃcabaḍinadani - cēyakūḍanidani ceppabaḍina karma).

  1. vikarma niṣiddhaṃ, kāmyaṃca karma -

(niṣiddha karma, kāmya karma).

  1. vigataṃ karma, vihitākaraṇaṃ -

(cēyavalasinadani śāstramulō ceppabaḍina dānini cēyukuṃḍuṭa).

  1. karmānācāra lakṣaṇaṃ

(anācāra karma - ācārayuktamugā cēyani karma)

  1. śarīramunu, manassunu jaḍapadārthamulavale kriyārahitamulugā nuṃcuṭa vikarma).

  2. vicitraṃ bhuvanaṃ kṛtavān iti vikartā, sa ēva bhagavān viṣṇuḥ, tasyakarma vikarma.

(citra vicitramaina lōkamulanu sṛṣṭiṃcuṭacēta bhagavaṃtudagu viṣṇuvu vikarta - atani karma vikarma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.