← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వికృతము vikṛtamu

Original — తెలుగు

పరిణామవాన్.

(వికారము నొందునది - మార్పుచెందునది) మహత్తత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు అను ఏడును - ఏడులోని ఒక్కొక్కటి - దానిముందువాటికి వికృతులు - వాటి తర్వాత వాటికి ప్రకృతులు)

Transliteration

pariṇāmavān.

(vikāramu noṃdunadi - mārpuceṃdunadi) mahattatvamu, ahaṃkāramu, paṃca tanmātralu anu ēḍunu - ēḍulōni okkokkaṭi - dānimuṃduvāṭiki vikṛtulu - vāṭi tarvāta vāṭiki prakṛtulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.