← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విమత్సరః vimatsaraḥ

Original — తెలుగు
  1. “విగతమత్సరః, నిర్వైర బుద్ధిః” (శ్రీశంకరః)

(మత్సరము లేనివాడు, శతృత్వబుద్ధి లేనివాడు).

  1. కమక్రోథాది షడ్వర్గ రహితః.

(కామము, క్రోధము, మొదలగు అరిషడ్వర్గము - ఆరుగురు శత్రువులు - లేనివాడు)

  1. పరస్య లాభం దృష్ట్వా సంతాపహీనః.

(ఇతరుని లాభము చూచి బాధపడనివాడు - అసహనము లేనివాడు)

  1. పరోత్కర్షా సహన పూర్వికా సోత్కర్ష వాంఛా మత్సరః, తద్రహితః -

(ఇతరులు వృద్ధి పొందుట సహించకయుండి తాను వృద్ధి పొందవలెనని కోరుట మత్సరము. అట్టి మత్సరము లేనివాడు).

  1. నిర్వైరః = (ఎవరితోనైనను వైరము లేనివాడు)

  2. “అనిష్టోప నిపాత హేతు భూత స్వకర్మ నిరూపణేన పరేషు విగత మత్సరః- (శ్రీమాన్ రామానుజః)

(యథా ఆతపాది హేతుషు తపనాదిషు స్వకర్మ నిరూపణేన నక్రోథః, యధా ఛత్రాదిభిః ఆ తప నివారణాది మాత్రమేవ క్రియతే, తావదత్రాపి కర్తవ్యం ఇతి. ఇతిభావః).

(ఎండలో బాధపడుచున్నపుడు కోపము తెచ్చుకొనక దానిని గొడుగుచే నివారించుకొనినట్లు పనిచేయువాడు, మత్సరము లేనివాడు)

Transliteration
  1. “vigatamatsaraḥ, nirvaira buddhiḥ” (śrīśaṃkaraḥ)

(matsaramu lēnivāḍu, śatṛtvabuddhi lēnivāḍu).

  1. kamakrōthādi ṣaḍvarga rahitaḥ.

(kāmamu, krōdhamu, modalagu ariṣaḍvargamu - āruguru śatruvulu - lēnivāḍu)

  1. parasya lābhaṃ dṛṣṭvā saṃtāpahīnaḥ.

(itaruni lābhamu cūci bādhapaḍanivāḍu - asahanamu lēnivāḍu)

  1. parōtkarṣā sahana pūrvikā sōtkarṣa vāṃchā matsaraḥ, tadrahitaḥ -

(itarulu vṛddhi poṃduṭa sahiṃcakayuṃḍi tānu vṛddhi poṃdavalenani kōruṭa matsaramu. aṭṭi matsaramu lēnivāḍu).

  1. nirvairaḥ = (evaritōnainanu vairamu lēnivāḍu)

  2. “aniṣṭōpa nipāta hētu bhūta svakarma nirūpaṇēna parēṣu vigata matsaraḥ- (śrīmān rāmānujaḥ)

(yathā ātapādi hētuṣu tapanādiṣu svakarma nirūpaṇēna nakrōthaḥ, yadhā chatrādibhiḥ ā tapa nivāraṇādi mātramēva kriyatē, tāvadatrāpi kartavyaṃ iti. itibhāvaḥ).

(eṃḍalō bādhapaḍucunnapuḍu kōpamu teccukonaka dānini goḍugucē nivāriṃcukoninaṭlu panicēyuvāḍu, matsaramu lēnivāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.