(అనేక విధముల మోహింప చేయునది, ఆత్మజ్ఞానమునకు విముఖునిగా చేయునది - విషయములందాసక్తి గలవానినిగా చేయునది. అనేక విధములగు భ్రాంతి భోగింపతగిన ఆత్మ భోగింపకూడనిదియను భ్రమ - భోగించతగని విషయములందు భోగింపతగనివి అను భ్రమ).
(anēka vidhamula mōhiṃpa cēyunadi, ātmajñānamunaku vimukhunigā cēyunadi - viṣayamulaṃdāsakti galavāninigā cēyunadi. anēka vidhamulagu bhrāṃti bhōgiṃpatagina ātma bhōgiṃpakūḍanidiyanu bhrama - bhōgiṃcatagani viṣayamulaṃdu bhōgiṃpataganivi anu bhrama).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.