← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విముక్తః vimuktaḥ

Original — తెలుగు
  1. నిత్యముక్తః. (ఎల్లపుడు ముక్తుడువలెనుండుట).

  2. హేయా ద్విశేషేణ ముక్తః. (హేయగుణములు ఇసుమంతయు లేనివాడు).

  3. సర్వదా అజ్ఞాన తత్కార్య సంస్పృష్టః - ముక్తస్వరూప ఏవ.

(అజ్ఞానము, దాని కార్యములు - వీటి సంపర్కము ఎప్పుడును లేనివాడు)

Transliteration
  1. nityamuktaḥ. (ellapuḍu muktuḍuvalenuṃḍuṭa).

  2. hēyā dviśēṣēṇa muktaḥ. (hēyaguṇamulu isumaṃtayu lēnivāḍu).

  3. sarvadā ajñāna tatkārya saṃspṛṣṭaḥ - muktasvarūpa ēva.

(ajñānamu, dāni kāryamulu - vīṭi saṃparkamu eppuḍunu lēnivāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.