← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వినియత చిత్తం viniyata cittaṃ

Original — తెలుగు

“ప్రయోజన విషయం చిత్తం ఆత్మన్యేవ వినియతం, విశేషేణ నియతం, నిరతిశయ ప్రయోజనయా ఆత్మన్యైవ నియతం నిశ్చలం అవతిష్టతే, తత్”. (శ్రీమాన్ రామానుజః)

(విశేషించి, బాగుగా ఒకదానియందే నియమించబడిన - ఏకాగ్రతను, ఒకే లక్ష్యమును ధ్యానము చేయుచున్న చిత్తము - ప్రయోజనముగల విషయమందు లగ్నమైన చిత్తము - ఆత్మయందే నియమించబడిన చిత్తము - ఇంతకంటె ఎక్కువ ప్రయోజనము లేని ఆత్మయందు వినియోగించబడిన చిత్తము, చలించకుండనుండు చిత్తము -)

“విశేషేణ నియతం సం యతం. ఏకాగ్రతా మాపన్నం చిత్తం”.

Transliteration

“prayōjana viṣayaṃ cittaṃ ātmanyēva viniyataṃ, viśēṣēṇa niyataṃ, niratiśaya prayōjanayā ātmanyaiva niyataṃ niścalaṃ avatiṣṭatē, tat”. (śrīmān rāmānujaḥ)

(viśēṣiṃci, bāgugā okadāniyaṃdē niyamiṃcabaḍina - ēkāgratanu, okē lakṣyamunu dhyānamu cēyucunna cittamu - prayōjanamugala viṣayamaṃdu lagnamaina cittamu - ātmayaṃdē niyamiṃcabaḍina cittamu - iṃtakaṃṭe ekkuva prayōjanamu lēni ātmayaṃdu viniyōgiṃcabaḍina cittamu, caliṃcakuṃḍanuṃḍu cittamu -)

“viśēṣēṇa niyataṃ saṃ yataṃ. ēkāgratā māpannaṃ cittaṃ”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.