విపర్యయః.
“విపరీత భావనా నామ ఉపాసనాకాలే ఏవ కించిన్నియమేన సిద్ధిత్వా తదితిరత్ర అశాస్త్రీయ ప్రవర్తన మిత్యవ తత్పర్యత్వాత్.”
(విపరీత భావన యనగా ఉపాసనాకాలమందు మాత్రమే కొద్దిగా నియమము ననుసరించి నట్లుండి అటుపిమ్మట అశాస్త్రీయమగు కేవల స్వేచ్చా ప్రవర్తనమందుండుటయని తాత్పర్యము).
“ఓకె ధర్మమీద వేరేయొక ధర్మయొక్క నిశ్చయము విపరీత భావన యనబడును - ఉదాహరణ - శుక్తియుండగా రజితమని నిశ్చయము”.
దేహాదికము సత్యము, జీవబ్రహ్మల భేదము సత్యము, ఇట్టి భావన విపరీత భావన.
లేని జగత్తు ఉన్నది యనుట.
viparyayaḥ.
“viparīta bhāvanā nāma upāsanākālē ēva kiṃcinniyamēna siddhitvā taditiratra aśāstrīya pravartana mityava tatparyatvāt.”
(viparīta bhāvana yanagā upāsanākālamaṃdu mātramē koddigā niyamamu nanusariṃci naṭluṃḍi aṭupimmaṭa aśāstrīyamagu kēvala svēccā pravartanamaṃduṃḍuṭayani tātparyamu).
“ōke dharmamīda vērēyoka dharmayokka niścayamu viparīta bhāvana yanabaḍunu - udāharaṇa - śuktiyuṃḍagā rajitamani niścayamu”.
dēhādikamu satyamu, jīvabrahmala bhēdamu satyamu, iṭṭi bhāvana viparīta bhāvana.
lēni jagattu unnadi yanuṭa.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.