← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విపర్యాసః viparyāsaḥ

Original — తెలుగు
  1. విపర్యాస శబ్దేన అన్యథా జ్ఞాన విపరీత జ్ఞానే వివక్షితే. తత్ర ధర్మాంతరస్య ధర్మ్యంతరే ప్రతీతిః. ధర్మ్యంతరస్య ధర్మ్యంతరత్వేన ప్రతీతిః విపరీతజ్ఞానం - యథా ఇదం రజతమితి శుక్తి శకలే.

(విపర్యాసమనగా అన్యథ జ్ఞానము - విపరీత జ్ఞానము. ఒక వస్తువు ఇంకొక వస్తువుగా కనబడుట, అన్యథా జ్ఞానము - పీతము శంఖముగానున్నది యనుట. ముత్యపు చిప్ప వెండి యనుకొనుట విపరీతజ్ఞానము)

  1. అన్యథా భావః, అన్యథా ప్రతీతిః -

(ఒక వస్తువు ఇంకొక వస్తువుగా కనబడుట. )

  1. పొరబాటు.
Transliteration
  1. viparyāsa śabdēna anyathā jñāna viparīta jñānē vivakṣitē. tatra dharmāṃtarasya dharmyaṃtarē pratītiḥ. dharmyaṃtarasya dharmyaṃtaratvēna pratītiḥ viparītajñānaṃ - yathā idaṃ rajatamiti śukti śakalē.

(viparyāsamanagā anyatha jñānamu - viparīta jñānamu. oka vastuvu iṃkoka vastuvugā kanabaḍuṭa, anyathā jñānamu - pītamu śaṃkhamugānunnadi yanuṭa. mutyapu cippa veṃḍi yanukonuṭa viparītajñānamu)

  1. anyathā bhāvaḥ, anyathā pratītiḥ -

(oka vastuvu iṃkoka vastuvugā kanabaḍuṭa. )

  1. porabāṭu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.