← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విపర్యయము viparyayamu

Original — తెలుగు
  1. దేహాత్మభ్రాంతిః; దేహధర్మభాక్త్వం -

(దేహమే ఆత్మయను భ్రాంతి)

  1. అన్యధాత్వం; ద్వితీయత్వం.

(మఱియొకటిగా యగుట - రెండవ వస్తువగుట)

  1. సుఖార్థం కృతేభ్యః కర్మభ్యః దుఃఖప్రాప్తిరూపం వీపర్యయం.

(సుఖము కలుగును అను పనులవలన దుఃఖము కలుగుట).

  1. భ్రమ; వైపరీత్యము -

  2. విపర్యయో మిధ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టితం” (పతంజలి - 8)

(వస్తువుయొక్క యధార్థరూపము - తన నిజస్వరూపమును కప్పిపుచ్చుట, తెలియకుండ చేయునవి - అజ్ఞానము - మిధ్యాజ్ఞానము)

  1. “రజ్జౌ అయం సర్పః” ఇత్య విద్యావృత్తిః విపర్యయః, అయమేవ భ్రాంతి జ్ఞానం, విపరీత భావనా, విపరీత జ్ఞానం, జ్ఞానాధ్యాసః ఇత్యుచ్యతే ప్రకృతే మిధ్యాభూతేషు దేహాదిషు అనాత్మసు సత్య బుద్ధిః ఆత్మత్వ బుద్ధిశ్చ విపర్యయః“. (విచారసాగరము)

(చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనుట. - అవిద్యవలన కలిగినది విపర్యయము -. ఇదియే భ్రాంతిజ్ఞానము, వీపరీత భావన, విపరీత జ్ఞానము, జ్ఞానాధ్యాసము అని చెప్పబడుచున్నది. మిథ్యా వస్తువులు - ఆత్మగాని వస్తువులు - అయిన దేహము మొదలగువాటియందు అవి ఆత్మయను బుద్ధి విపర్యయము.

Transliteration
  1. dēhātmabhrāṃtiḥ; dēhadharmabhāktvaṃ -

(dēhamē ātmayanu bhrāṃti)

  1. anyadhātvaṃ; dvitīyatvaṃ.

(maṟiyokaṭigā yaguṭa - reṃḍava vastuvaguṭa)

  1. sukhārthaṃ kṛtēbhyaḥ karmabhyaḥ duḥkhaprāptirūpaṃ vīparyayaṃ.

(sukhamu kalugunu anu panulavalana duḥkhamu kaluguṭa).

  1. bhrama; vaiparītyamu -

  2. viparyayō midhyājñāna matadrūpa pratiṣṭitaṃ” (pataṃjali - 8)

(vastuvuyokka yadhārtharūpamu - tana nijasvarūpamunu kappipuccuṭa, teliyakuṃḍa cēyunavi - ajñānamu - midhyājñānamu)

  1. “rajjau ayaṃ sarpaḥ” itya vidyāvṛttiḥ viparyayaḥ, ayamēva bhrāṃti jñānaṃ, viparīta bhāvanā, viparīta jñānaṃ, jñānādhyāsaḥ ityucyatē prakṛtē midhyābhūtēṣu dēhādiṣu anātmasu satya buddhiḥ ātmatva buddhiśca viparyayaḥ”. (vicārasāgaramu)

(cīkaṭilō trāḍunu cūci pāmu anukonuṭa. - avidyavalana kaliginadi viparyayamu -. idiyē bhrāṃtijñānamu, vīparīta bhāvana, viparīta jñānamu, jñānādhyāsamu ani ceppabaḍucunnadi. mithyā vastuvulu - ātmagāni vastuvulu - ayina dēhamu modalaguvāṭiyaṃdu avi ātmayanu buddhi viparyayamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.