(మేథావి = బుద్ధి కుశలుడు; నిపుణుడు = చేతనైనవాడు, నైషణ్యము కలవాడు; విద్వాంసుడు = సర్వజ్ఞుడు - అన్నింటిని తెలిసినవాడు; శాస్త్రములు తెలిసినవాడు, భగవత్తత్వమును తెలిసినవాడు).
నిత్యజ్ఞానస్వరూపః = నిత్యముగానుండు భగవంతుని గుఱించిన జ్ఞానము స్వరూపముగా గలవాడు - బ్రహ్మజ్ఞాని)
విళిదం, విమృశ్యవా పశ్యతీతి విపశ్చిత్ - నిపుణః; శాస్త్రజ్ఞః.
(అన్నింటిని విమర్శించి విశదముగా తెలుసుకొనువాడు; నిపుణుడు; శాస్త్రము తెలిసినవాడు).
(మేథావి,లేక, విద్వాన్సుడగువానికి జననమరణములు లేవు)
(ఉపాధిలేకయుండి, ఇతరముయొక్క ఆధీనములో లేకయుండి, విషయములన్నింటియొక్క జ్ఞానము సంకుచితముగా కలిగియుండుట విపశ్చిత్వము - అది కలవాడు విపశ్చిత్).
(mēthāvi = buddhi kuśaluḍu; nipuṇuḍu = cētanainavāḍu, naiṣaṇyamu kalavāḍu; vidvāṃsuḍu = sarvajñuḍu - anniṃṭini telisinavāḍu; śāstramulu telisinavāḍu, bhagavattatvamunu telisinavāḍu).
nityajñānasvarūpaḥ = nityamugānuṃḍu bhagavaṃtuni guṟiṃcina jñānamu svarūpamugā galavāḍu - brahmajñāni)
viḷidaṃ, vimṛśyavā paśyatīti vipaścit - nipuṇaḥ; śāstrajñaḥ.
(anniṃṭini vimarśiṃci viśadamugā telusukonuvāḍu; nipuṇuḍu; śāstramu telisinavāḍu).
(mēthāvi,lēka, vidvānsuḍaguvāniki jananamaraṇamulu lēvu)
(upādhilēkayuṃḍi, itaramuyokka ādhīnamulō lēkayuṃḍi, viṣayamulanniṃṭiyokka jñānamu saṃkucitamugā kaligiyuṃḍuṭa vipaścitvamu - adi kalavāḍu vipaścit).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.