← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విపత్తు vipattu

Original — తెలుగు
  1. ఆపద.

  2. “శ్లో||. విపదోనైన విపదః సంపదో నైన సంపదః |

విపద్విస్మరణం విష్ణోః సంపన్నారాయణస్మృతిః ||“.

(ఆపద అనునది ఆపదకాదు, సంపద అనునది సంపద కాదు - విష్ణువును మరచుటే ఆపద, అతనిని స్మరించుటే సంపద).

Transliteration
  1. āpada.

  2. “ślō||. vipadōnaina vipadaḥ saṃpadō naina saṃpadaḥ |

vipadvismaraṇaṃ viṣṇōḥ saṃpannārāyaṇasmṛtiḥ ||“.

(āpada anunadi āpadakādu, saṃpada anunadi saṃpada kādu - viṣṇuvunu maracuṭē āpada, atanini smariṃcuṭē saṃpada).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.