← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విరజః virajaḥ

Original — తెలుగు
  1. రజోగుణరహితం, రజోగుణప్రయుక్తమనో దోషేణ చ ముక్తః -

(రజోగుణములేనిది, రజోగుణముతో కూడిన మనో దోషము లేనిది.)

  1. అవిద్యాద్యశేష దోష రజో మలవర్జితం.

(అవిద్య మొదలగు నన్ని దోషములుగల రజోగుణమలము లేనిది).

  1. విగత రజోగుణం, రజోగుణేనా విక్షిప్తం, నిర్మలం.

(రజోగుణము లేనివాడు, రజోగుణమువలన కలుగు విక్షేపము లేనివాడు, నిర్మలుడు).

  1. సత్వరజస్తమో తీతం -

(సత్వగుణము, రజోగుణము, తమోగుణము - ఈ మూడుగుణములను మించినవాడు - వాటికి అతీతుడు).

  1. శుద్ధ సత్వాత్మకత్వాత్ విరజః - రాగాద్య భావాత్.

(శుద్ధ సత్వ స్వరూపమగుటవలన విరజము)

  1. రజ ఆది గుణత్రయ విరలో విరజః -

(రజోగుణము మొదలగు మూడు గుణములు లేకుండుటచేత విరజుడు).

  1. ఆగంతక మలశూన్యం - (రాబోవు మలము లేనివాడు)
Transliteration
  1. rajōguṇarahitaṃ, rajōguṇaprayuktamanō dōṣēṇa ca muktaḥ -

(rajōguṇamulēnidi, rajōguṇamutō kūḍina manō dōṣamu lēnidi.)

  1. avidyādyaśēṣa dōṣa rajō malavarjitaṃ.

(avidya modalagu nanni dōṣamulugala rajōguṇamalamu lēnidi).

  1. vigata rajōguṇaṃ, rajōguṇēnā vikṣiptaṃ, nirmalaṃ.

(rajōguṇamu lēnivāḍu, rajōguṇamuvalana kalugu vikṣēpamu lēnivāḍu, nirmaluḍu).

  1. satvarajastamō tītaṃ -

(satvaguṇamu, rajōguṇamu, tamōguṇamu - ī mūḍuguṇamulanu miṃcinavāḍu - vāṭiki atītuḍu).

  1. śuddha satvātmakatvāt virajaḥ - rāgādya bhāvāt.

(śuddha satva svarūpamaguṭavalana virajamu)

  1. raja ādi guṇatraya viralō virajaḥ -

(rajōguṇamu modalagu mūḍu guṇamulu lēkuṃḍuṭacēta virajuḍu).

  1. āgaṃtaka malaśūnyaṃ - (rābōvu malamu lēnivāḍu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.