← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విరక్తాః viraktāḥ

Original — తెలుగు
  1. వైరాగ్యము గలవారు, రక్తి లేనివారు)

  2. విషయ వైతృష్ణాః. (విషయములందు ఆశ లేనివారు).

  3. శబ్దాది విషయ పరాఙ్ముఖాః -

(శబ్దము మొదలగు విషయములందు పెడముఖము కలిగియుండువాడు)

  1. విషయద్వేష్టా. (విషయములను ద్వేషించువాడు).

  2. విరక్తో విషయద్వేష్టా రాగీ విషయలోలు పః |

గృహమోక్ష విహీనస్తు న విరక్తో న రాగవాన్ ||.

(విషయములను ద్వేషించువాడు విరక్తుడు, విషయలోలుడు రాగి, గృహమోక్షములు రెండింటి యందును లేనివాడు, రాగి కాడు, విరక్తుడుకాడు).

  1. “పరమాత్మని యోరక్తః విరక్తః అపమాత్మని”.

(పరమాత్మయందు రక్తిగలవాడు, పరమాత్మ గానివాటియందు విరక్తుడైనవాడు).

  1. “విరక్తుండగువాడు నిరంతర భావంబయిన భక్తి యోగంబునం జేసి మోక్షంబుకొఱకు భజియించు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 256)

Transliteration
  1. vairāgyamu galavāru, rakti lēnivāru)

  2. viṣaya vaitṛṣṇāḥ. (viṣayamulaṃdu āśa lēnivāru).

  3. śabdādi viṣaya parāṅmukhāḥ -

(śabdamu modalagu viṣayamulaṃdu peḍamukhamu kaligiyuṃḍuvāḍu)

  1. viṣayadvēṣṭā. (viṣayamulanu dvēṣiṃcuvāḍu).

  2. viraktō viṣayadvēṣṭā rāgī viṣayalōlu paḥ |

gṛhamōkṣa vihīnastu na viraktō na rāgavān ||.

(viṣayamulanu dvēṣiṃcuvāḍu viraktuḍu, viṣayalōluḍu rāgi, gṛhamōkṣamulu reṃḍiṃṭi yaṃdunu lēnivāḍu, rāgi kāḍu, viraktuḍukāḍu).

  1. “paramātmani yōraktaḥ viraktaḥ apamātmani”.

(paramātmayaṃdu raktigalavāḍu, paramātma gānivāṭiyaṃdu viraktuḍainavāḍu).

  1. “viraktuṃḍaguvāḍu niraṃtara bhāvaṃbayina bhakti yōgaṃbunaṃ jēsi mōkṣaṃbukoṟaku bhajiyiṃcu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 256)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.