← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వీరాసనం vīrāsanaṃ

Original — తెలుగు

“శ్లో. ఏకం పాదం అధైకస్మిన్ విన్యసే మారు సంస్థితం |

ఇతరస్మిన్ తథా బాహుం వీరాసనమిదం స్మృతం ||“.

(తొడలమీదనున్న ఒక పాదముమీద రెండవపాదము నుంచి, అట్లే బాహువునుంచుట - వీరాసనము).

Transliteration

“ślō. ēkaṃ pādaṃ adhaikasmin vinyasē māru saṃsthitaṃ |

itarasmin tathā bāhuṃ vīrāsanamidaṃ smṛtaṃ ||“.

(toḍalamīdanunna oka pādamumīda reṃḍavapādamu nuṃci, aṭlē bāhuvunuṃcuṭa - vīrāsanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.