← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విషయీ viṣayī

Original — తెలుగు
  1. విషయాసక్తః

(విషయములందాసక్తి కలవాడు - భోగములందాసక్తి గలవాడు).

  1. శాస్త్రానుసారి భోగాన్ భుంజానం సన్ ఇహాముత్రార్థఫలభోగా వాప్తయే కర్మకుర్వాణః విషయీ -

(శాస్త్రములో చెప్పిన ప్రకారముగ భోగములననుభవించుచు ఈ లోకములోను, పరలోకములోను కలుగు కర్మ ఫలములను పొందుటకొఱకు కర్మలను చేయువాడు)

  1. విషయి ఉత్తమ, మధ్యమ, కనిష్టులు అని మూడు విధములు –
  1. మోక్షేచ్ఛచే కర్మలు చేయువాడు ఉత్తముడు –

  2. స్వర్గలోకమును పొందు నుద్దేశముతో కర్మలు చేయువాడు మధ్యముడు –

  3. ఈ లోకములో భోగములను అనుభవించుటకు కర్మలు చేయువాడు కనిష్టుడు.

Transliteration
  1. viṣayāsaktaḥ

(viṣayamulaṃdāsakti kalavāḍu - bhōgamulaṃdāsakti galavāḍu).

  1. śāstrānusāri bhōgān bhuṃjānaṃ san ihāmutrārthaphalabhōgā vāptayē karmakurvāṇaḥ viṣayī -

(śāstramulō ceppina prakāramuga bhōgamulananubhaviṃcucu ī lōkamulōnu, paralōkamulōnu kalugu karma phalamulanu poṃduṭakoṟaku karmalanu cēyuvāḍu)

  1. viṣayi uttama, madhyama, kaniṣṭulu ani mūḍu vidhamulu –
  1. mōkṣēcchacē karmalu cēyuvāḍu uttamuḍu –

  2. svargalōkamunu poṃdu nuddēśamutō karmalu cēyuvāḍu madhyamuḍu –

  3. ī lōkamulō bhōgamulanu anubhaviṃcuṭaku karmalu cēyuvāḍu kaniṣṭuḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.