← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశేషజ్ఞః viśēṣajñaḥ

Original — తెలుగు
  1. సారవత్ - (సారమును - సారాంశమును తెలిసినవాడు)

  2. విశేషం జానాతీతి విశేషజ్ఞః - తత్వ వేత్తా.

(విశేషము నెఱింగినవాడు - తత్వమును తెలిసినవాడు)

Transliteration
  1. sāravat - (sāramunu - sārāṃśamunu telisinavāḍu)

  2. viśēṣaṃ jānātīti viśēṣajñaḥ - tatva vēttā.

(viśēṣamu neṟiṃginavāḍu - tatvamunu telisinavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.