విశేషణమునకిది స్వభావము - ఎంత దేశమందు తానుండునో అంత దేశమందుండు వస్తువును తాను సహితముగా చూపును - విశేషణవంతమును విశిష్టమని యందురు.
viśēṣaṇamunakidi svabhāvamu - eṃta dēśamaṃdu tānuṃḍunō aṃta dēśamaṃduṃḍu vastuvunu tānu sahitamugā cūpunu - viśēṣaṇavaṃtamunu viśiṣṭamani yaṃduru.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.