← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశిష్ట సుఖము viśiṣṭa sukhamu

Original — తెలుగు
  1. 1.విశేషం అధికం ఆపద్యతే ఇత్యర్థః -

(విశేషమైన సుఖము - అధికమైన సుఖము, మోక్షము)

  1. శ్రేష్టతమం సుఖం. (అన్నింటికంటె శ్రేష్టమైన సుఖము - మోక్షము)

  2. విశిష్టం చ తత్సుఖంచ, సుఖేన విశిష్టం ఇతివా, సుఖేషు విశిష్టమితివా, సుఖ విశేషం.

(విశిష్టమైనది సుఖమైనది కనుక విశిష్టసుఖము - లేక, సుఖము నిచ్చునది (కలిగించునది) అగుటచేత విశిష్టమైనది, లేక, సుఖములలో శ్రేష్టమైనది)

  1. సుఖేన శ్రేష్టో హితథా భవేద్యది తత్సుఖం శ్రేష్టం భవేత్ ఇత్యర్థాత్ వైశిష్యం సుఖధర్మో భవతి.

(సుఖము శ్రేష్టమైనదైనచో దానిచేత శ్రేష్టమైన దగును. ఇది సుఖముయొక్క ధర్మము - వైశిష్టము - విశిష్టత)

  1. నామ రూప వికార భేదోపాధి విశిష్టుడగు బ్రహ్మ - సగుణ బ్రహ్మ - సాకార బ్రహ్మ - ఉపాస్యుడు, ఉపాసించతగినవాడు - ఏ విధమైన ఉపాధి సంబంధము లేనివాడు - నిరాకారపరబ్రహ్మ నిర్గుణ బ్రహ్మ జ్ఞేయబ్రహ్మ)
Transliteration
  1. 1.viśēṣaṃ adhikaṃ āpadyatē ityarthaḥ -

(viśēṣamaina sukhamu - adhikamaina sukhamu, mōkṣamu)

  1. śrēṣṭatamaṃ sukhaṃ. (anniṃṭikaṃṭe śrēṣṭamaina sukhamu - mōkṣamu)

  2. viśiṣṭaṃ ca tatsukhaṃca, sukhēna viśiṣṭaṃ itivā, sukhēṣu viśiṣṭamitivā, sukha viśēṣaṃ.

(viśiṣṭamainadi sukhamainadi kanuka viśiṣṭasukhamu - lēka, sukhamu niccunadi (kaligiṃcunadi) aguṭacēta viśiṣṭamainadi, lēka, sukhamulalō śrēṣṭamainadi)

  1. sukhēna śrēṣṭō hitathā bhavēdyadi tatsukhaṃ śrēṣṭaṃ bhavēt ityarthāt vaiśiṣyaṃ sukhadharmō bhavati.

(sukhamu śrēṣṭamainadainacō dānicēta śrēṣṭamaina dagunu. idi sukhamuyokka dharmamu - vaiśiṣṭamu - viśiṣṭata)

  1. nāma rūpa vikāra bhēdōpādhi viśiṣṭuḍagu brahma - saguṇa brahma - sākāra brahma - upāsyuḍu, upāsiṃcataginavāḍu - ē vidhamaina upādhi saṃbaṃdhamu lēnivāḍu - nirākāraparabrahma nirguṇa brahma jñēyabrahma)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.