(అనాహత కమలము, విశుద్ధ కమలము ఈ రెండింటి మధ్యను కామరాజ బీజస్థానమందు ప్రాణమయకోశము, మనోమయకోశము ఈ రెండింటి రూపమై తేజోమయమైన సూక్ష్మ శరీరాభిమానియైనవాడున్నూ, స్వప్నావస్థను పొందిన తైజసుడు అను పేరుగల జీవుడు, మిథ్యా ప్రపంచము ననుభవించువాడు, కలుషితమైన రజోగుణము ప్రధానముగా గల ప్రకృతియున్నూ, భావాభావ రూప ప్రతిబింబసదృశమైనదిన్నీ అయిన ఈ శివబ్రహ్మల అన్యోన్య తాదాత్మ్య అధ్యాసము విష్ణు గ్రంధియని చెప్పబడిచున్నది).
(anāhata kamalamu, viśuddha kamalamu ī reṃḍiṃṭi madhyanu kāmarāja bījasthānamaṃdu prāṇamayakōśamu, manōmayakōśamu ī reṃḍiṃṭi rūpamai tējōmayamaina sūkṣma śarīrābhimāniyainavāḍunnū, svapnāvasthanu poṃdina taijasuḍu anu pērugala jīvuḍu, mithyā prapaṃcamu nanubhaviṃcuvāḍu, kaluṣitamaina rajōguṇamu pradhānamugā gala prakṛtiyunnū, bhāvābhāva rūpa pratibiṃbasadṛśamainadinnī ayina ī śivabrahmala anyōnya tādātmya adhyāsamu viṣṇu graṃdhiyani ceppabaḍicunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.