(భగవంతుడైన విష్ణునిచే నివ్వబడినవాడు అని గొప్ప కీర్తి చెందినవాడు) - పరీక్షిత్తు - భగవతా దత్తః.
రాతోవో (అ)నుగ్రహార్థాయ విష్ణునా ప్రభ విష్ణునా |
తస్మాన్నా మ్నా విష్ణురాత ఇతి లోకే బృహచ్ఛ్రవాః |
భవిష్యతి నసందేహో మహా భాగవతఓ మహాన్ ||“. (శ్రీమద్భాగవతం - 1 - 12 - 16, 17)
“చ. ప్రకటిత దైవయోగమున కౌరవ సంతతి యంతరింపగ
వికలతనొందనీక ప్రభ విష్ణుడు విష్ణుడనుగ్రహించి శా
బకు ప్రతికించె; గావున, నృపాలక, శాబకుడింక శాత్రవాం
తకుడగు విష్ణురాతుడన ధాత్రి ప్రసిద్ధికినెక్కు పూజ్యుడై“.
(bhagavaṃtuḍaina viṣṇunicē nivvabaḍinavāḍu ani goppa kīrti ceṃdinavāḍu) - parīkṣittu - bhagavatā dattaḥ.
rātōvō (a)nugrahārthāya viṣṇunā prabha viṣṇunā |
tasmānnā mnā viṣṇurāta iti lōkē bṛhacchravāḥ |
bhaviṣyati nasaṃdēhō mahā bhāgavataō mahān ||“. (śrīmadbhāgavataṃ - 1 - 12 - 16, 17)
“ca. prakaṭita daivayōgamuna kaurava saṃtati yaṃtariṃpaga
vikalatanoṃdanīka prabha viṣṇuḍu viṣṇuḍanugrahiṃci śā
baku pratikiṃce; gāvuna, nṛpālaka, śābakuḍiṃka śātravāṃ
takuḍagu viṣṇurātuḍana dhātri prasiddhikinekku pūjyuḍai”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.