(యజ్ఞము విష్ణువే - యజ్ఞములోని అంగములన్నియు విష్ణువే - అతని రూపములే).
రూపమే తదనం తస్య విష్ణోర్భిన్నమివ స్థితం ||“. (విష్ణుపురాణే)
(దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షములు సర్పములు మొదలగునవన్నియు అనంతుడైన భగవంతుని - విష్ణువు యొక్క - అనంత రూపములుగలవానియొక్క రూపములే. మానవుల జ్ఞానము అజ్ఞామను మాయచేత కప్పబడియుండుటచేత ఇవన్నియు విష్ణునికంటె వేరు వస్తువులని తోచుచున్నవి)
ద్రవ్యయజమాన విధిమంత్ర ధర్మ యజ్ఞ
కాల ఋత్విక్ప్రదేశ ముఖ్యంబులెల్ల
విష్ణురూపంబులు - - - “. (శ్రీమదాంధ్రమహాగవతము - 9 - 6 - 170)
ప్రథమం మహతః సృష్టిః ద్వితీయంతి అండ సంస్థితం |
తృతీయం సర్వభూతస్థం; తాని జ్ఞాత్వా విముచ్యతే ||“.
(విష్ణువుయొక్క రూపములు మూడు - మొదటిది మహత్తత్వసృష్టి; రెండవది బ్రహ్మాండసృష్టి; సమస్తమైన భూతములు కల జగత్తు - ఈ రూపములను తెలుసుకొనిన ముక్తుడగును.)
ఈ సృష్టిలో నున్న రూపములన్నియు భగవంతుడగు విష్ణువుయొక్క రూపములే -
నానావిధాని దివ్యాని నానా దర్ణాకృతీనిచ |
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ నశ్వినే మరుతస్తథా ||
- - - వాయుర్యమోగ్ని ర్వరుణఃశశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితా మహశ్చ - ||
పర్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథాభూత విసేషంఘాన్ ||
బ్రహ్మాణమీశం కలమలాసన స్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ || - -” (శ్రీమద్భగవద్గీత - 11 - 5, 6, 15)
“తస్యాశ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివస్సహరిస్సేంద్రోస్సో క్షీరః పరమస్వరాట్ ||” (మంత్రపుష్పము)
“ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓంతదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం - - -”. (మంత్రపుష్పము)
- ఈ చెప్పినవన్నియు విష్ణుయొక్క రూపములే - ఉదాహరణ నిమిత్తము చెప్పినవి -
(yajñamu viṣṇuvē - yajñamulōni aṃgamulanniyu viṣṇuvē - atani rūpamulē).
rūpamē tadanaṃ tasya viṣṇōrbhinnamiva sthitaṃ ||“. (viṣṇupurāṇē)
(dēvatalu, manuṣyulu, paśuvulu, pakṣulu, vṛkṣamulu sarpamulu modalagunavanniyu anaṃtuḍaina bhagavaṃtuni - viṣṇuvu yokka - anaṃta rūpamulugalavāniyokka rūpamulē. mānavula jñānamu ajñāmanu māyacēta kappabaḍiyuṃḍuṭacēta ivanniyu viṣṇunikaṃṭe vēru vastuvulani tōcucunnavi)
dravyayajamāna vidhimaṃtra dharma yajña
kāla ṛtvikpradēśa mukhyaṃbulella
viṣṇurūpaṃbulu - - - “. (śrīmadāṃdhramahāgavatamu - 9 - 6 - 170)
prathamaṃ mahataḥ sṛṣṭiḥ dvitīyaṃti aṃḍa saṃsthitaṃ |
tṛtīyaṃ sarvabhūtasthaṃ; tāni jñātvā vimucyatē ||“.
(viṣṇuvuyokka rūpamulu mūḍu - modaṭidi mahattatvasṛṣṭi; reṃḍavadi brahmāṃḍasṛṣṭi; samastamaina bhūtamulu kala jagattu - ī rūpamulanu telusukonina muktuḍagunu.)
ī sṛṣṭilō nunna rūpamulanniyu bhagavaṃtuḍagu viṣṇuvuyokka rūpamulē -
nānāvidhāni divyāni nānā darṇākṛtīnica |
paśyādityān vasūn rudrān naśvinē marutastathā ||
- - - vāyuryamōgni rvaruṇaḥśaśāṃkaḥ prajāpatistvaṃ prapitā mahaśca - ||
paryāmi dēvāṃstava dēvadēhē sarvāṃstathābhūta visēṣaṃghān ||
brahmāṇamīśaṃ kalamalāsana sthaṃ ṛṣīṃśca sarvānuragāṃśca divyān || - -” (śrīmadbhagavadgīta - 11 - 5, 6, 15)
“tasyāśśikhāyā madhyē paramātmā vyavasthitaḥ |
sa brahma sa śivassaharissēṃdrōssō kṣīraḥ paramasvarāṭ ||” (maṃtrapuṣpamu)
“ōṃ tadbrahma, ōṃ tadvāyuḥ, ōṃtadātmā, ōṃ tatsatyaṃ, ōṃ tatsarvaṃ - - -”. (maṃtrapuṣpamu)
- ī ceppinavanniyu viṣṇuyokka rūpamulē - udāharaṇa nimittamu ceppinavi -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.