← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశోధనం viśōdhanaṃ

Original — తెలుగు

అభిప్రాయికా నుక్తాపేక్షతాంశ ప్రతిపాదనేన ప్రాగుక్తానాం సర్వ ప్రకారేణ నిస్సంశయీకరణం విశోదనం.

(చెప్పిన అంశములోని చెప్పని అభిప్రాయము ప్రతిపాదించుటచేత ఇదివఱకు చెప్పినదానిని అన్ని విధముల సంశయము లేకుండునట్లు చెప్పుట విశదీకరించుట).

Transliteration

abhiprāyikā nuktāpēkṣatāṃśa pratipādanēna prāguktānāṃ sarva prakārēṇa nissaṃśayīkaraṇaṃ viśōdanaṃ.

(ceppina aṃśamulōni ceppani abhiprāyamu pratipādiṃcuṭacēta idivaṟaku ceppinadānini anni vidhamula saṃśayamu lēkuṃḍunaṭlu ceppuṭa viśadīkariṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.