(రాగము మొదలగు కలుషములు (దోషములు) లేకపోవుటవలన శుద్ధం సత్వగుణముతో కూడియున్న అంతఃకరణము - మనస్సుగా గలవాడు).
(విశుద్ధమైన అంతఃకరణము గలవారు - అట్టివారే బ్రహ్మసాక్షాత్కారము పొందుటకు యోగ్యులు).
(rāgamu modalagu kaluṣamulu (dōṣamulu) lēkapōvuṭavalana śuddhaṃ satvaguṇamutō kūḍiyunna aṃtaḥkaraṇamu - manassugā galavāḍu).
(viśuddhamaina aṃtaḥkaraṇamu galavāru - aṭṭivārē brahmasākṣātkāramu poṃduṭaku yōgyulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.