← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశుద్ధం viśuddhaṃ

Original — తెలుగు
  1. అశుద్ధ జ్ఞానాబావాత్ - ప్రామాదిక దోషరహితం.

(అశుద్ధజ్ఞానము లేకుండుటచే విశుద్ధము - ప్రమాదము మొదలగు దోషములు లేనిది)

  1. నిరుపాధిం.

(ఉపాధిలేనటువంటిది - ఉపాధితో కలిసియుండిననే దోషము కలది యగును)

  1. విషయాకార శూన్యం -

(విషయములవలె ఆకారము లేనిది)

  1. రజ ఆద్యసం చ్ఛిన్నం -

(రజోగుణము మొదలగు వానిచే కప్పబడినది.)

  1. నిర్మలం - (ఎన్నడైనను దోషము లేనిది)
Transliteration
  1. aśuddha jñānābāvāt - prāmādika dōṣarahitaṃ.

(aśuddhajñānamu lēkuṃḍuṭacē viśuddhamu - pramādamu modalagu dōṣamulu lēnidi)

  1. nirupādhiṃ.

(upādhilēnaṭuvaṃṭidi - upādhitō kalisiyuṃḍinanē dōṣamu kaladi yagunu)

  1. viṣayākāra śūnyaṃ -

(viṣayamulavale ākāramu lēnidi)

  1. raja ādyasaṃ cchinnaṃ -

(rajōguṇamu modalagu vānicē kappabaḍinadi.)

  1. nirmalaṃ - (ennaḍainanu dōṣamu lēnidi)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.