← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వద్రష్టా viśvadraṣṭā

Original — తెలుగు
  1. మాయయా స్వాంశైః తత్తదవస్థానాం భావాభావ సాక్షిణే -

(మాయ వలన తన అంశలచేత ఆయా అవస్థలయొక్క భావా భావములకు సాక్షి అయినవాడు).

  1. అధ్యాసాపవాద సాక్షిణే -

(అధ్యాసలోను అపవాదలోను సాక్షిగా నుండువాడు)

Transliteration
  1. māyayā svāṃśaiḥ tattadavasthānāṃ bhāvābhāva sākṣiṇē -

(māya valana tana aṃśalacēta āyā avasthalayokka bhāvā bhāvamulaku sākṣi ayinavāḍu).

  1. adhyāsāpavāda sākṣiṇē -

(adhyāsalōnu apavādalōnu sākṣigā nuṃḍuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.