సకల ప్రపంచము తన గర్భమందు గలవాడు - విశ్వంభరుడు - “నాలోని జీవకోటులు నాలాయము నీకిపుడు గానబడు - - - నీవాలోకింపుము దారుని లోపల హుతాశనును కరణి లోకస్తుత్యా |”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - )
“సీ. సకల జీవులకెల్ల బ్రకటదేహము నాత్మనాధుండు బరుడు నానావిధైక
మత్యుపలక్షణ మహితుండునగు భగవంతుడు సృష్టిపూర్వంబునందు
నాత్మీయ మాయ లయంబునొందిన విశ్వగర్భుడై తాన యొక్కటి వెలుంగు
- - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 198)
sakala prapaṃcamu tana garbhamaṃdu galavāḍu - viśvaṃbharuḍu - “nālōni jīvakōṭulu nālāyamu nīkipuḍu gānabaḍu - - - nīvālōkiṃpumu dāruni lōpala hutāśanunu karaṇi lōkastutyā |”. (śrīmadāṃdhramahābhāgavatamu - )
“sī. sakala jīvulakella brakaṭadēhamu nātmanādhuṃḍu baruḍu nānāvidhaika
matyupalakṣaṇa mahituṃḍunagu bhagavaṃtuḍu sṛṣṭipūrvaṃbunaṃdu
nātmīya māya layaṃbunoṃdina viśvagarbhuḍai tāna yokkaṭi veluṃgu
- - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 198)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.