← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వకర్మ viśvakarma

Original — తెలుగు
  1. విశ్వం కర్మక్రియా యస్య సః విశ్వకర్మా -

(ప్రపంచము కార్యముగా గలవాడు)

విశ్వం కర్మ కార్యం కర్తవ్య యస్య సః - సర్వజగత్కర్తా ఇత్యర్థః - ( ప్రపంచము తను చేయవలసిన కార్యముగా కలవాడు) ప్రపంచమును సృష్టించు వాడు)

  1. విచిత్ర నిర్మాణ శక్తమత్వాత్ వా విశ్వకర్తా -

(చిత్ర విచిత్రమైన వాటిని నిర్మించు శక్తి కలవాడు కనుక విశ్వకర్తా) - దేనినైనను ఎంతైనను సృష్టించగల శక్తి గలవాడు)

  1. మాయా శక్తియోగాత్ మహదాది విశ్వం కరోతీతి విశ్వకర్మ -

(మాయాశక్తి యోగమువలన - మాయతో కూడినవాడై మహత్తత్త్వము మొదలగు ప్రపంచమును సృష్టించు వాడు).

  1. దేవశిల్పి -

  2. సర్వస్రష్టా -

(సమస్తమైనవాటిని సృష్టించువాడు)

Transliteration
  1. viśvaṃ karmakriyā yasya saḥ viśvakarmā -

(prapaṃcamu kāryamugā galavāḍu)

viśvaṃ karma kāryaṃ kartavya yasya saḥ - sarvajagatkartā ityarthaḥ - ( prapaṃcamu tanu cēyavalasina kāryamugā kalavāḍu) prapaṃcamunu sṛṣṭiṃcu vāḍu)

  1. vicitra nirmāṇa śaktamatvāt vā viśvakartā -

(citra vicitramaina vāṭini nirmiṃcu śakti kalavāḍu kanuka viśvakartā) - dēninainanu eṃtainanu sṛṣṭiṃcagala śakti galavāḍu)

  1. māyā śaktiyōgāt mahadādi viśvaṃ karōtīti viśvakarma -

(māyāśakti yōgamuvalana - māyatō kūḍinavāḍai mahattattvamu modalagu prapaṃcamunu sṛṣṭiṃcu vāḍu).

  1. dēvaśilpi -

  2. sarvasraṣṭā -

(samastamainavāṭini sṛṣṭiṃcuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.