(సమస్త జగత్తు భగవంతుని యొక్క విరాడ్రూపము - దేహము. అందువలన ఈ ప్రపంచమంతటిలోనున్న రూపముల అవయవములన్నియు భగవంతుని అవయవములే. అందుచేత విశ్వాక్షుడు)
(విషయములన్నింటిని చూచువాడు, కనిపెట్టువాడు - సర్వసాక్షి.)
(ప్రజలందఱి ఇంద్రియములచేత చూచువాడు కనుక విషయములన్నింటిని చూచువాడు).
(అంతటను చూచువాడు, సర్వమును చూచువాడు, అన్నింటిలోనూ ఉండుటవలన అన్నింటిని చూచువాడు ‘సర్వదృక్’, లేక, ప్రంచములోని జనులందఱకు సమబంధించిన ఇంద్రియములన్నీ ఇతనివే కనుక ఆ కన్నులన్నియు యితనివే - భగవ ంతునివే).
(samasta jagattu bhagavaṃtuni yokka virāḍrūpamu - dēhamu. aṃduvalana ī prapaṃcamaṃtaṭilōnunna rūpamula avayavamulanniyu bhagavaṃtuni avayavamulē. aṃducēta viśvākṣuḍu)
(viṣayamulanniṃṭini cūcuvāḍu, kanipeṭṭuvāḍu - sarvasākṣi.)
(prajalaṃdaṟi iṃdriyamulacēta cūcuvāḍu kanuka viṣayamulanniṃṭini cūcuvāḍu).
(aṃtaṭanu cūcuvāḍu, sarvamunu cūcuvāḍu, anniṃṭilōnū uṃḍuṭavalana anniṃṭini cūcuvāḍu ‘sarvadṛk’, lēka, praṃcamulōni janulaṃdaṟaku samabaṃdhiṃcina iṃdriyamulannī itanivē kanuka ā kannulanniyu yitanivē - bhagava ṃtunivē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.