← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వనాభి viśvanābhi

Original — తెలుగు
  1. విశ్వస్యనాభిం విష్ణోశ్చక్రం సూర్యాద్యాశ్రయ భూతం -

(ప్రపంచమునకు నాభివలె కారణభూతమైనది - విష్ణువు యొక్క శింశుమార చక్రమను పేరుగలది. సూర్యుడు మొదలగువాటికి ఆశ్రయమైనది)

  1. నాభి చుట్టు అనేక నాడులు పుట్టి శరీరములోని భాగమునకు వ్యాపించియుండును - ఆ రీతిగానే తేజోరూపములైన నక్షత్రములన్నింటికీ పుట్టుకస్థానమైయుండి ఆకాశమంతటను వ్యాపించుయుండు తేజోమూర్తులకు - జ్యోతిశ్చక్రమునకు - భగవంతుడు నాభివలె దానికేంద్రమందు (centre లో) ఉన్నాడు.

Transliteration
  1. viśvasyanābhiṃ viṣṇōścakraṃ sūryādyāśraya bhūtaṃ -

(prapaṃcamunaku nābhivale kāraṇabhūtamainadi - viṣṇuvu yokka śiṃśumāra cakramanu pērugaladi. sūryuḍu modalaguvāṭiki āśrayamainadi)

  1. nābhi cuṭṭu anēka nāḍulu puṭṭi śarīramulōni bhāgamunaku vyāpiṃciyuṃḍunu - ā rītigānē tējōrūpamulaina nakṣatramulanniṃṭikī puṭṭukasthānamaiyuṃḍi ākāśamaṃtaṭanu vyāpiṃcuyuṃḍu tējōmūrtulaku - jyōtiścakramunaku - bhagavaṃtuḍu nābhivale dānikēṃdramaṃdu (centre lō) unnāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.