← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వనిధానము viśvanidhānamu

Original — తెలుగు
  1. త్వమనాదిర శేషస్య లయస్థాన తయాస్యచ |

నిధానం జగతః సర్వోపాదత్వేన కారణం - (గీతాభావప్రకాశము - 11 - 155, 156)

(ఈ జగత్తు అంతటికీ అనాది అయిన నీవు లయస్థానము, నిధానము, మఱియు ఉపాదానమగుటచేత కారణము -)

  1. ప్రపంచమునకు మూలకారణము -

  2. “త్వమస్య విశ్వస్య పరం నిథానం” - (శ్రీమద్భగవద్గీత - 11 - 18)

Transliteration
  1. tvamanādira śēṣasya layasthāna tayāsyaca |

nidhānaṃ jagataḥ sarvōpādatvēna kāraṇaṃ - (gītābhāvaprakāśamu - 11 - 155, 156)

(ī jagattu aṃtaṭikī anādi ayina nīvu layasthānamu, nidhānamu, maṟiyu upādānamaguṭacēta kāraṇamu -)

  1. prapaṃcamunaku mūlakāraṇamu -

  2. “tvamasya viśvasya paraṃ nithānaṃ” - (śrīmadbhagavadgīta - 11 - 18)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.