విశ్వం ప్రబోధయతి ధర్మార్థపురుషార్థ తత్సాధన ప్రకాశక వేదాఖ్య శాస్త్రోపదేశేన వేదయతీతి విశ్వ ప్రబోధః; నిశ్వోజ్జీవయితా - ఇత్యర్థః - కేవలం ఉపదేశమాత్రేణ అపితు వూహావిర్భావాంతర్యామిత్వాది రూపేణ విభవమూలత్వ సాధ్వ సాధు నిగ్రహానుగ్రహ దేవేంద్రియాది సంజీవయిత్యత్వాది భిశ్చ ఇతి.
(ప్రపంచమును బోధించువాడు. ధర్మము, అధర్మము అను ప్రురుషార్థములు వాటికి సాధనమైనవన్నీ, వాటిని ప్రకాశింపచేయునవియు అయిన వేదములను శాస్త్రములను ఉపదేశించుటచేత బోధించువాడు - ప్రపంచమును జ్జీవింపచేయువాడు.)
viśvaṃ prabōdhayati dharmārthapuruṣārtha tatsādhana prakāśaka vēdākhya śāstrōpadēśēna vēdayatīti viśva prabōdhaḥ; niśvōjjīvayitā - ityarthaḥ - kēvalaṃ upadēśamātrēṇa apitu vūhāvirbhāvāṃtaryāmitvādi rūpēṇa vibhavamūlatva sādhva sādhu nigrahānugraha dēvēṃdriyādi saṃjīvayityatvādi bhiśca iti.
(prapaṃcamunu bōdhiṃcuvāḍu. dharmamu, adharmamu anu pruruṣārthamulu vāṭiki sādhanamainavannī, vāṭini prakāśiṃpacēyunaviyu ayina vēdamulanu śāstramulanu upadēśiṃcuṭacēta bōdhiṃcuvāḍu - prapaṃcamunu jjīviṃpacēyuvāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.