← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వార్చిః viśvārciḥ

Original — తెలుగు
  1. బహ జ్వాలోపేతః -

(అనేకమైన జ్వాలలు - కాంతులు - కిరణములు గలవాడు).

  1. యస్య అర్చీమ్షి వర్తంతే, యద్భేదా అగ్నిహోత్రే పంచాగ్నయః ఉక్తాః - మూర్థ్ని, ముఖే, హృదయే, పంచాగ్నయః నాభౌ, ఆధారే చ అవస్థితాః - అహం విశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః -” ఇతి శ్రీమద్భగవద్గీతాయాం”

(అగ్నిహోత్రము అయిదు భేదములుగా నున్నట్లు - పంచాగ్నులు - అనేకమైన కిరణములు - కాంతులు ప్రకాశించువాడు - శిరస్సులోను, ముఖమందు, హృదయమందు, నాభియందు, మూలాధారమందు అగ్నులున్నట్లు భగవంతుడు అంతటను కాంతులతో వేడిమి కలుగచేయువాడు - నేను ప్రాణులదేహములో ప్రవేశించి వైశ్వనరుడనై వారు తినిన అన్నమును నా అగ్ని వేడిమిచే పచనము చేసి అన్ని అవయవములకు ఆ అన్నరసమును వ్యాపింపచేయువాడను - అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియుండెను -)

Transliteration
  1. baha jvālōpētaḥ -

(anēkamaina jvālalu - kāṃtulu - kiraṇamulu galavāḍu).

  1. yasya arcīmṣi vartaṃtē, yadbhēdā agnihōtrē paṃcāgnayaḥ uktāḥ - mūrthni, mukhē, hṛdayē, paṃcāgnayaḥ nābhau, ādhārē ca avasthitāḥ - ahaṃ viśvānarō bhūtvā prāṇināṃ dēhamāśritaḥ -” iti śrīmadbhagavadgītāyāṃ”

(agnihōtramu ayidu bhēdamulugā nunnaṭlu - paṃcāgnulu - anēkamaina kiraṇamulu - kāṃtulu prakāśiṃcuvāḍu - śirassulōnu, mukhamaṃdu, hṛdayamaṃdu, nābhiyaṃdu, mūlādhāramaṃdu agnulunnaṭlu bhagavaṃtuḍu aṃtaṭanu kāṃtulatō vēḍimi kalugacēyuvāḍu - nēnu prāṇuladēhamulō pravēśiṃci vaiśvanaruḍanai vāru tinina annamunu nā agni vēḍimicē pacanamu cēsi anni avayavamulaku ā annarasamunu vyāpiṃpacēyuvāḍanu - ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyuṃḍenu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.