← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వశంభువం viśvaśaṃbhuvaṃ

Original — తెలుగు
  1. సకల జగత్ క్షేమం కరత్వం -

(జగత్తు నంతటకు క్షేమము కలుగచేయువాడు.

  1. విశ్వస్య సర్వస్య జగతః శం సుఖం అస్మాత్ భవతీతి విశ్వ శంభుః -

(సమస్త ప్రపంచమునకు ఇతనివలన క్షేమము కలుగుచున్నది. కనుక ఇతను విశ్వశంభువు,)

  1. విశ్వేషాం సర్వేషాం శం సుఖం తస్య భావయితా ప్రతిపాదయితా.

(ప్రపంచమంతటికీ సుఖమును ప్రతిపాదించువాడు)

  1. విశ్యేషాం శం సుఖం తస్య చ భవ ముత్పత్తిస్థానం -

(ప్రపంచమంతటికినీ సుఖమును కలుగచేయు స్థానమైనవాడు)

  1. సర్వస్య సంసార సుఖస్య ఉత్పతికారణరూప్సం -

(సంసార సుఖమంతటికి - దాని ఉత్పత్తికి కారణమైనవాడు-)

  1. “విశ్వాక్షం విశ్వశంభువం” (మంత్రపుష్పము)

ఇతి శ్రుతిః -

Transliteration
  1. sakala jagat kṣēmaṃ karatvaṃ -

(jagattu naṃtaṭaku kṣēmamu kalugacēyuvāḍu.

  1. viśvasya sarvasya jagataḥ śaṃ sukhaṃ asmāt bhavatīti viśva śaṃbhuḥ -

(samasta prapaṃcamunaku itanivalana kṣēmamu kalugucunnadi. kanuka itanu viśvaśaṃbhuvu,)

  1. viśvēṣāṃ sarvēṣāṃ śaṃ sukhaṃ tasya bhāvayitā pratipādayitā.

(prapaṃcamaṃtaṭikī sukhamunu pratipādiṃcuvāḍu)

  1. viśyēṣāṃ śaṃ sukhaṃ tasya ca bhava mutpattisthānaṃ -

(prapaṃcamaṃtaṭikinī sukhamunu kalugacēyu sthānamainavāḍu)

  1. sarvasya saṃsāra sukhasya utpatikāraṇarūpsaṃ -

(saṃsāra sukhamaṃtaṭiki - dāni utpattiki kāraṇamainavāḍu-)

  1. “viśvākṣaṃ viśvaśaṃbhuvaṃ” (maṃtrapuṣpamu)

iti śrutiḥ -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.