← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వతఃపరమం viśvataḥparamaṃ

Original — తెలుగు
  1. విశ్వతః జగతః జడవర్గాత్ పరమం ఉత్కృష్టం.

(విశ్వముకన - ఈ జడవర్గముకంటె, జడ ప్రపంచముకంటె - ఉత్కృష్టమైనవాడు).

  1. విశ్వతః బ్రహ్మాదేరపి పరమః, ఉత్కృష్తః - “విశ్వతః పరమాం నిత్యం” (మంత్రపుష్పము)

(విశ్వముకంటె - చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారి కంటె ఉత్కృష్టమైనవాడు)

Transliteration
  1. viśvataḥ jagataḥ jaḍavargāt paramaṃ utkṛṣṭaṃ.

(viśvamukana - ī jaḍavargamukaṃṭe, jaḍa prapaṃcamukaṃṭe - utkṛṣṭamainavāḍu).

  1. viśvataḥ brahmādērapi paramaḥ, utkṛṣtaḥ - “viśvataḥ paramāṃ nityaṃ” (maṃtrapuṣpamu)

(viśvamukaṃṭe - caturmukha brahma modalaguvāri kaṃṭe utkṛṣṭamainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.