← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వవిలక్షణః viśvavilakṣaṇaḥ

Original — తెలుగు

ప్రపంచ విరుద్ధం నశ్వరజడ ప్రపంచాసక్త జన విలక్షణం.

(నశించి పోవునట్టి జడప్రపంచమందాసక్తిగల జనులకు విలక్షణమైనది, విరుద్ధమైనవాడు - వేరైనవాడు)

Transliteration

prapaṃca viruddhaṃ naśvarajaḍa prapaṃcāsakta jana vilakṣaṇaṃ.

(naśiṃci pōvunaṭṭi jaḍaprapaṃcamaṃdāsaktigala janulaku vilakṣaṇamainadi, viruddhamainavāḍu - vērainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.