← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వవ్యాప్తం viśvavyāptaṃ

Original — తెలుగు

విశ్వం ఆబ్రహ్మస్తంబపర్యంత స్థూలసూక్ష్మ శరీరాత్మకం విశ్వం వ్యాప్తం యేన - అనేన దేవాది శరీరాణాం వ్యాప్యత్వం ఆత్మనో వ్యాపకత్వం నిరతశయ సూక్ష్మత్వం చ ఉక్తం.

(విశ్వమనగాప్రపంచము - బ్రహ్మ మొదలు స్తంబ పర్యంతము గల స్థూలశరీరములు గలది. అటువంటి ప్రపంచమునంతను వ్యాపించియున్నవాడు - దీనిని బట్టి దేవతులు మొదలగువారి శరీరములను ఆత్మ వ్యాపించియున్నదని, ఆత్మ సూక్ష్మాతిసూక్ష్మమని చెప్పబడినది. సూక్ష్మాతిసూక్షము కనుకనే సూక్ష్మ వస్తువులలోకూడ ప్రవేశించి వ్యాపించి భగవంతుడున్నాడు -

Transliteration

viśvaṃ ābrahmastaṃbaparyaṃta sthūlasūkṣma śarīrātmakaṃ viśvaṃ vyāptaṃ yēna - anēna dēvādi śarīrāṇāṃ vyāpyatvaṃ ātmanō vyāpakatvaṃ nirataśaya sūkṣmatvaṃ ca uktaṃ.

(viśvamanagāprapaṃcamu - brahma modalu staṃba paryaṃtamu gala sthūlaśarīramulu galadi. aṭuvaṃṭi prapaṃcamunaṃtanu vyāpiṃciyunnavāḍu - dīnini baṭṭi dēvatulu modalaguvāri śarīramulanu ātma vyāpiṃciyunnadani, ātma sūkṣmātisūkṣmamani ceppabaḍinadi. sūkṣmātisūkṣamu kanukanē sūkṣma vastuvulalōkūḍa pravēśiṃci vyāpiṃci bhagavaṃtuḍunnāḍu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.