(సమస్తమైనవాటికి ఆయువు లేక సాధనము)
“నరాజ్జా తాని తత్వాని నారాణి ఇతి తతో విదుః |
తేషాం అయనభూతో యస్స నారాయణః |“.
(విశ్వమనగా జగత్తు. జగత్తునకు ఆయువు అయినవాడు - భగవంతుడు తాను సృష్టించినదానిలో ప్రవేశించి యున్నాడు. కనుక సృష్టించినదంతా విశ్వము - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్” ( దానిని - విశ్వమును - సృష్టించి దానిలోనే ప్రవేశించెను). అట్టి విశ్వమునకు ఆయువు అయినవాడు, అనగా గతి అయినవాడు - పొందతగిన స్థానమైనవాడు - నరుడు అనగా భగవంతుడు - క్షీణించనివాడు - అతనినుండి తత్వములన్నియు - భూతజాలములన్నియు - పుట్టినవి. కనుక అవి నారములు - వాటికి ప్రళయకాలమందు ఆశ్రయమైనవాడు - అవి సూక్ష్మ రూపములో తనలో నుండువాడు).
(samastamainavāṭiki āyuvu lēka sādhanamu)
“narājjā tāni tatvāni nārāṇi iti tatō viduḥ |
tēṣāṃ ayanabhūtō yassa nārāyaṇaḥ |“.
(viśvamanagā jagattu. jagattunaku āyuvu ayinavāḍu - bhagavaṃtuḍu tānu sṛṣṭiṃcinadānilō pravēśiṃci yunnāḍu. kanuka sṛṣṭiṃcinadaṃtā viśvamu - “tat sṛṣṭvā tadēvānu prāviśat” ( dānini - viśvamunu - sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu). aṭṭi viśvamunaku āyuvu ayinavāḍu, anagā gati ayinavāḍu - poṃdatagina sthānamainavāḍu - naruḍu anagā bhagavaṃtuḍu - kṣīṇiṃcanivāḍu - ataninuṃḍi tatvamulanniyu - bhūtajālamulanniyu - puṭṭinavi. kanuka avi nāramulu - vāṭiki praḷayakālamaṃdu āśrayamainavāḍu - avi sūkṣma rūpamulō tanalō nuṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.