← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వితలము vitalamu

Original — తెలుగు

“మ. బహుపాదోరు భుజాననేక్షణ శిరఃఫాల శ్రవోపేతుడై

విహరించున్ కహు దేహి దేహ గతుడై; విద్వాంసులూహించి త

ద్బహు రూపావయవంబులన్ భువన పంక్తిన్ విచారింతురు - - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 -88)

(విశ్వరూపుడైన భగవంతునియొక్క అవయవములను లోకములుగా పోల్చినారు - అందులో వితలము - ఒక పాతాళలోకము భగవంతుని తొడలని విద్వాంసులూహించిరి).

Transliteration

“ma. bahupādōru bhujānanēkṣaṇa śiraḥphāla śravōpētuḍai

vihariṃcun kahu dēhi dēha gatuḍai; vidvāṃsulūhiṃci ta

dbahu rūpāvayavaṃbulan bhuvana paṃktin vicāriṃturu - - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 -88)

(viśvarūpuḍaina bhagavaṃtuniyokka avayavamulanu lōkamulugā pōlcināru - aṃdulō vitalamu - oka pātāḷalōkamu bhagavaṃtuni toḍalani vidvāṃsulūhiṃciri).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.