“చత్వారోధన దాయాదాః ధర్మాగ్ని నృప తస్కరాః |
తేషాం జ్యేష్టావమానేన త్రయః కుప్యతి సోదరాః ||“.
“యః పుమాన్ న దదాతి అర్థిభ్యో న ప్రయచ్ఛతి విత్తం అధవా, న భుంక్తేవానుభవతి, తస్య దాన భోగాభ్యాం విత్తవ్యయం న కుర్వతః పురుషస్య తృతీయా గతిర్నాశావస్థా భవతి. అయమత్ర నిష్కర్షో(అ)ర్థః విత్తస్య దానేన గతిరుత్తమా, ఆత్మ భోగేన మధ్యమా చోరాదినా నాశగతి రథిమా ఇతి”
(ధనవ్యయమునకు సత్పాత్రదానము, తాను అనుభవించుట, దొంగలు మొదలగువారు హరించుట, అను మూడుమార్గములున్నవి. ఎవడు సత్పాత్రమున కివ్వక, తాను అనుభవింపక యుండునో వాని ధనము మూడవమార్గము పట్టును - దొంగలచేత దొంగిలింపబడును - దీని పరమార్థమేమనగా - విత్తము దాన ధర్మములద్వారా వెచ్చమగుట ఉత్తమ మార్గము, తాను అనుభవించుట మధ్యమమార్గము, దొంగలపాలగుట అధమము)
(దానం సత్పాత్రత్యాగః, భోగః స్రక్చందనాది ద్వారా అనుభవః, నాశః దాన ధర్మాద్య భావే చోరాదినా విలయశ్చ, ఏవం ఉత్తమ మధ్యమాధమ భేదేన విత్తస్య గతయః -గమనోపాయాః, భవంతి.
“catvārōdhana dāyādāḥ dharmāgni nṛpa taskarāḥ |
tēṣāṃ jyēṣṭāvamānēna trayaḥ kupyati sōdarāḥ ||“.
“yaḥ pumān na dadāti arthibhyō na prayacchati vittaṃ adhavā, na bhuṃktēvānubhavati, tasya dāna bhōgābhyāṃ vittavyayaṃ na kurvataḥ puruṣasya tṛtīyā gatirnāśāvasthā bhavati. ayamatra niṣkarṣō(a)rthaḥ vittasya dānēna gatiruttamā, ātma bhōgēna madhyamā cōrādinā nāśagati rathimā iti”
(dhanavyayamunaku satpātradānamu, tānu anubhaviṃcuṭa, doṃgalu modalaguvāru hariṃcuṭa, anu mūḍumārgamulunnavi. evaḍu satpātramuna kivvaka, tānu anubhaviṃpaka yuṃḍunō vāni dhanamu mūḍavamārgamu paṭṭunu - doṃgalacēta doṃgiliṃpabaḍunu - dīni paramārthamēmanagā - vittamu dāna dharmamuladvārā veccamaguṭa uttama mārgamu, tānu anubhaviṃcuṭa madhyamamārgamu, doṃgalapālaguṭa adhamamu)
(dānaṃ satpātratyāgaḥ, bhōgaḥ srakcaṃdanādi dvārā anubhavaḥ, nāśaḥ dāna dharmādya bhāvē cōrādinā vilayaśca, ēvaṃ uttama madhyamādhama bhēdēna vittasya gatayaḥ -gamanōpāyāḥ, bhavaṃti.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.