← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వివశః vivaśaḥ

Original — తెలుగు
  1. పరాధీనః

(పరవశుడు; స్వతంత్రుడు కానివాడు - కర్మవశములోనున్నవాడు - కర్మఫలమును తప్పించుకొనలేని స్థితిలో నున్నవాడు), స్వాధీన బుద్ధి లేనివాడు -

  1. అతిభీతః. (మిక్కిలి భయము చెందినవాడు)
Transliteration
  1. parādhīnaḥ

(paravaśuḍu; svataṃtruḍu kānivāḍu - karmavaśamulōnunnavāḍu - karmaphalamunu tappiṃcukonalēni sthitilō nunnavāḍu), svādhīna buddhi lēnivāḍu -

  1. atibhītaḥ. (mikkili bhayamu ceṃdinavāḍu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.